sticky

AGE CALICULATOR SOFTWARE USEFUL IN U-DISE FORMS FILLING

  • ప్రస్తుతం మన పాఠశాల స్థాయిలో dise ఫార్మ్స్ నింపి ఆఫీసు వారికి పంపవలసి ఉంటుంది.
  • దానిలో విద్యార్ధుల వయస్సుల వారీగా నింపినపుడు చాలా శ్రమ పడవలసి ఉంటుంది.
  • అందువలన దానికి తగినట్లు సులభంగా ఈ సాఫ్ట్ వేరును ఉపయోగించి f సెక్షన్ ఫార్మాట్ ను ప్రింట్ తీసుకొనవచ్చును.

      
  • దీనికి అదనంగా శ్రీ N.V.L.నరసింహ మూర్తి గారు  ఒక మంచి సాఫ్ట్ వేరును చేసి యున్నారు.ఇది ఇంకా ఉపయుక్తంగా ఉంది.వీటిని మీకు అందించాలనే ఉద్దేశ్యంతో వాటిని ఇక్కడ పొందుపరుస్తున్నాను.

         క్రిందనున్న లింక్ ల నుండి సాఫ్ట్ వేరులను పొందండి.
ఒకటవదానికోసం:

https://sites.google.com/site/ganavzmforms/home/AGE%20CALCULATOR.xls?attredirects=0&d=1 

రెండవ దానికోసం:
https://sites.google.com/site/ganavzmforms/home/AGE%20CALCULATOR.xls?attredirects=0&d=1

No comments:

Contact Form for ganavzm

Name

Email *

Message *