sticky

NEW C.C.E TESTWISE REGISTER SOFTWARE 2014-15

సాఫ్టువేరును వీటి కోసం ఉపయోగించవచ్చు 

కేవలం విద్యార్ధుల పేర్లు మరియు అంశాల/సామర్ధ్యాల వారీగా వారికి వచ్చిన మార్కులు ఎంటరు చేయడం ద్వారా  >>>>

* ఒక విద్యార్ధి యొక్క ఒక్కొక్క  సబ్జక్టు నందు వచ్చిన మొత్తం మార్కులు మరియు గ్రేడు తెలుసుకొనుటకు,

* ఒక విద్యార్ధి యొక్క అన్ని  సబ్జక్టుల  నందు వచ్చిన మొత్తం మార్కులు మరియు అన్ని  సబ్జక్టుల  నందు ఆ విద్యార్ధి యొక్క  గ్రేడు మరియు శాతం తెలుసుకొనుటకు,

* ఒక తరగతి లో అందరు విద్యార్ధుల యొక్క సబ్జక్టు గ్రేడు మరియు శాతం  తెలుసుకొనుటకు( అనగా ఒక సబ్జక్టులో ఆ తరగతి యొక్క గ్రేడు మరియు శాతం తెలుసుకొనుటకు )

* అన్ని సబ్జక్టుల యందు కలిపి ఒక తరగతి యొక్క గ్రేడుమరియు శాతం  తెలుసుకొనుటకు,

* పాఠశాల ఏ గ్రేడులో ఉంది మరియు శాతం తెలుసుకొనుటకు

                     ----------------------------------------

* పై వాటితో పాటు ఒక తరగతి లో  ఒక్కొక్క సబ్జక్టు నందు

*        A+ గ్రేడు తెచ్చుకొన్న విద్యార్ధుల సంఖ్య మరియు వారి శాతం

*        A గ్రేడు తెచ్చుకొన్న విద్యార్ధుల సంఖ్య మరియు వారి శాతం

*        B+ గ్రేడు తెచ్చుకొన్న విద్యార్ధుల సంఖ్య మరియు వారి శాతం

*        B  గ్రేడు తెచ్చుకొన్న విద్యార్ధుల సంఖ్య మరియు వారి శాతం

*       c  గ్రేడు తెచ్చుకొన్న విద్యార్ధుల సంఖ్య మరియు వారి శాతం

* ఈ విధంగా అన్ని సబ్జక్టులకు మరియు అన్ని తరగతులకు చివరిగా పాఠశాలకు తెలుసుకొనవచ్చు.

మనం ఒక పరీక్ష నమోదు చేసిన తరువాత ఆఫీసు వారికి సమర్పించవలసిన S.M.F ( School Monitoring Format ) లు ఆటోమాటిక్ గా తయారు గావింపబడతాయి.

CLICK HERE TO DOWNLOAD SOFTWARE

1 comment:

Anonymous said...

BeUTIFUL SOFTWARE..CONGRATS

Contact Form for ganavzm

Name

Email *

Message *