sticky

CCE SOFTWARE 2014-15 ను ఉపయోగించే విధానం మరియు SOFTWARE

 *** సాఫ్టువేరును ఇలా వాడవచ్చును***

ముందుగా ఈ file ను save as option ఉపయోగించి మీకు నచ్చిన పేరుతో save చేసుకొని దానిలో మీ         యొక్క పరిక్షాంశాల నమోదు ను కొనసాగించండి. తరువాత

ENTER WORK SHEET నందు పాఠశాల వివరాలు నమోదు చేయాలి.

తరువాత మీరు ఎంటర్ చేయదలచుకున్న class worksheet పైన క్లిక్ చేయగానే ఆ class worksheet open అవుతుంది.

అందులో ప్రతీ సబ్జక్ట్ పేరు క్రింద గరిష్ట మార్కులు మరియు 1,2,3,4,5,6 నంబర్లు గల columns కనబడతాయి. ఇవి అంశాలను లేదా విద్యా ప్రమాణాలను సూచిస్తాయి.

అంశాలు : formative assessment నందు వీటిని ఉపయోగిస్తాము.ఇవి 4 గా ఉంటాయి.
                  అవి 1. పిల్లల భాగస్వామ్యం,ప్రతిస్పందనలు.(10మా.)
                          2. వ్రాత అంశాలు. (10మా.)
                          3. ప్రాజెక్టు పనులు. (10మా.)
                          4. లఘు పరీక్ష. (10మా.)

విద్యా ప్రమాణాలు : summative assessment నందు వీటిని ఉపయోగిస్తాము.ఇవి ఒక్కొక్క సబ్జక్టుకు గరిష్టంగా 6 ఉంటాయి. వాటి యొక్క గరిష్ట మార్కులు వేరు వేరుగా ఉంటాయి 


కావున మీరు formative assessment నమోదు చేస్తున్నట్లైతే అక్కడున్న 1,2,3,4,5,6 నంబర్లు గల
Columns నుండి 5,6 నంబర్లు గల Columns ను hide లేదా delete చేయండి.

ఒకవేళ మీరు summative assessment నమోదు చేస్తున్నట్లైతే అక్కడున్న 1,2,3,4,5,6 నంబర్లు గల cells పైన ఉన్న గరిష్ట మార్కులను మీకు నచ్చిన విధంగా మార్చుకున్న తరువాత మాత్రమే ముందుకు కొనసాగండి.

తరువాత విద్యార్ధుల పేర్లు మరియు జెండర్ ఎంటర్ చేసి వారికి వచ్చిన మార్కులను ఎంటర్ చేయండి

వీని ద్వారా మనకు కావలిసిన SMF లు ప్రింట్ తీసుకొనవచ్చును.




1 comment:

Unknown said...

"Information helps to streamline your operations in the most ideal way. Small and medium financial enterprises lack the strength of capital for modernizing their systems"!!
https://www.bridgelogicsystem.com/loan-management-software.html

Contact Form for ganavzm

Name

Email *

Message *